ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం: సభ వాయిదా

AP Assembly: ఆంధ్ర ప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు 2022కు శాసన సభ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మార్చి8న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  మొదలయ్యాయి. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com