హరీష్ నిజంగా వస్తే పరువు పోతుంది: అశోక్ బాబు

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఒకవేళ నిజంగా ఏపీ వచ్చి అడిగితే రాష్ట్ర  ప్రభుత్వ పరువు పోతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు వ్యాఖ్యానించారు.  ఏపీలో ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారని […]

ఇక్కడకు వచ్చి చూడాలి: హరీష్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్

ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయుల పరిస్థితిపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇస్తోన్న ఫిట్‌మెంట్, పీఆర్సీని రెండూ […]

అన్ని శాఖల్లో పేస్ యాప్: బొత్స

పేస్ రికగ్నిషన్ యాప్ ను అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేసే యోచన ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మొదటగా విద్యా శాఖలో దీన్ని ప్రవేశ పెట్టామని,  దీనిపై ఉపాధ్యాయులు […]

ఇంగ్లీష్ మీడియంపై వెనక్కు వెళ్లం: బొత్స

No Back-step: ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలనేది ప్రభుత్వ విధానమని ఈ విషయంలో వెనక్కు వెళ్ళేది లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స […]

సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధం: బొత్స

Botsa Fire: చంద్రబాబుకు వయసు పెరిగితే సరిపోదని, బుద్ధి కూడా పెరగాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా  వ్యాఖ్యానించారు.  చంద్రబాబుకు వీలైతే నాలుగు మంచి సలహాలు, ఆలోచనలు ఇవ్వాలని అంతేగానీ […]

సంక్షోభంలో విద్యా వ్యవస్థ : నరేంద్ర

Education Crises: నిన్న విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలు దిగజారిన విద్యా విధానానికి నిదర్శనమని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర వ్యాఖ్యానించారు. గత దశాబ్ద కాలంలో ఇలాంటి ఫలితాలు చూడలేదన్నారు. మంత్రి […]

ఒక్క సంస్థ కూడా మూయడంలేదు: సురేష్

రాష్ట్రంలో ఒక్క విద్యాసంస్థను కూడా మూసివేయడంలేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ గ్రాంట్ తో పనిచేస్తున్న ఎయిడెడ్ విద్యాసంస్థలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం పలు పథకాలు […]

94 శాతం టీచర్లకు వ్యాక్సిన్ పూర్తి

రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ఇప్పటికి 94శాతం మందికి  వాక్సిన్ పూర్తి చేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  డాక్టర్ ఆదిమూలపు సురేష్  తెలిపారు. కేవలం 15,083 మంది అనగా 6 శాతం […]

నాడు-నేడు మొదటి దశ ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ఉద్దేశించిన మన బడి – నాడు నేడు మొదటి దశను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విద్యార్ధులకు అంకితం చేయనున్నారు. నేడు (ఆగస్టు […]

తెలుగు భాషాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా, తెలుగు భాషకున్న ఔన్నత్యాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. నవయుగ కవి చక్రవర్తి, పద్మ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com