తస్మాత్ జాగ్రత్త: బాలయ్య హెచ్చరిక

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆయన కుమారుడు, హీరో, ఎమ్మెల్యే నందమూరు బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు.  మిమల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. పంచభూతాలున్నాయ్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. “మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR […]

‘పేరు’ మార్పుపై బిజెపి ఫైర్ : యార్లగడ్డ రిజైన్

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి ఖండించింది. ఎన్టీఆర్ పేరు మార్చడమంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలపడమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు […]

జగనాంధ్రప్రదేశ్ గా మారుస్తారా? సిఎం జగన్

ఈ రాష్ట్రంలో సిఎం జగన్, వైఎస్ తప్ప మరొకరి పేరు వినిపించకూడడా అని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. మాంసం కొట్టు నుంచి మాల్స్ వరకూ జగన్ తన పేర్లే పెట్టుకుంటారని ఎద్దేవా […]

మార్గదర్శి కేసులో రామోజీకి నోటీసులు

మార్గదర్శి చిట్ ఫండ్ సులో ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుకు, ఏపీ​ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన కేసుపై సుప్రీంకోర్టులో నేడు […]

మూడు రాజధానులపై  సుప్రీంకోర్టుకు ఏపీ

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.  రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని, దీనిలో భాగంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర […]

టిడిపి నేతలకు బుద్ధి లేదా: బొత్స

సీపీఎస్ విషయంలో ఉద్యోగుల ఆవేదనను అర్ధం చేసుకున్నామని,  అందుకే జీపీఎస్ విధానాన్ని ప్రతిపాదించామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే జీపీఎస్ లో మరిన్ని ప్రయోజనాలు […]

ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు: సిఎం జగన్

సీపీఎస్ విషయంలో ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతోనే ఓ సానుకూల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గతంలో ఏనాడూ ఉద్యోగులపై సానుభూతి చూపని గత పాలకులు […]

ఆర్ధిక మంత్రి కాదు, అప్పుల మంత్రి: అచ్చెన్నాయుడు

జగన్ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. తమ ప్రభుత్వ  హయాంలో క్రమం తప్పకుండ ఒకటో తారీఖున జీతాలు అందజేశామని, ఈ ప్రభుత్వం ఉద్యోగులకు […]

ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్: కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. తూర్పుగోదావరి జిల్లా కేపీ పురంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ ఏపీ సర్కార్ కు […]

లేపాక్షి భూములపై ప్రజా, న్యాయ పోరాటం: కేశవ్

అత్యంత విలువైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను అతి తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, పిఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. లక్షల కోట్ల […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com