గత పాలకుల వల్లే ఈ దుస్థితి: సిఎం జగన్

AP Job Calendar 2021 – 22 : ఓటుకు నోటు కేసు కోసం, లేని ప్యాకేజీ కోసం గత పాలకులు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద […]

ఏపిలో కర్ఫ్యూ సడలింపు : ­20 నుంచి అమలు

రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  కోవిడ్‌ నియంత్రణపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. కోవిడ్ కేసులు, కర్ఫ్యూ అమలుపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి […]

పి.వి. సింధుకు రెండెకరాల భూమి

విశాఖ రూరల్ చినగడిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సిందుకు ప్రభుత్వం రెండెకరాల భూమి కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పశు సంవర్ధక శాఖ నుంచి యువజన సర్వీసులు, క్రీడల శాఖకు ఈ […]

జూలై 26 నుంచి ‘పది’ పరీక్షలు

కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతుండడంతో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జులై 26నుంచి ఆగస్టు 2వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు తయారు చేస్తోంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యా శాఖ […]

జులైలో పరీక్షలు: ఆదిమూలపు

జూలై నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నామని రాష్ర్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ విషయమై గురువారం ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం […]

మాన్సాస్ పై తీర్పు హర్షణీయం: చంద్రబాబు

ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి నియామకాన్ని రద్దు చేస్తూ, చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు స్పందించారు. మాన్సాస్ ట్రస్టు […]

ప్రైవేటు వైద్యులకూ ప్రభుత్వ భరోసా!

కోవిడ్ సేవలందిస్తున్నసమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది కుటుంబాలకు కూడా ఆర్ధిక సహాయంపై పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ విధుల్లో మృతి […]

మాన్సాస్ పై డివిజన్ బెంచ్ కు అప్పీల్

మాన్సాస్ ట్రస్టు విషయంలో సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రస్టు నిర్వహణ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను హైకోర్టు కొట్టివేసిన సంగతి […]

ఆధార్ లేకపోయినా వృద్ధులకు వ్యాక్సిన్

కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ప్రభుత్వానికి సూచించింది. రోజువారీ పరీక్షలు ఎక్కువగా చేయాలని, రిపోర్టులు త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. […]

కంటి మందుకూ హైకోర్టు ఓకే

ఆనందయ్య కంటి మందు పంపిణీకి కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటిచుక్కల మందుపై 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కేంద్ర అయుష్ శాఖ, సిసిఆర్ఏఎస్ లు ఇచ్చిన నివేదికలు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com