ట్రూ అప్‌ ఛార్జీల వసూలు నిలిపివేత

విద్యుత్ చార్జీల విషయంలో వినియోగదారులకు జగన్ ప్రభుత్వం ఊరట కలిగించింది. ట్రూ అప్‌ ఛార్జీలకు సంబంధించిన ఆదేశాలు రద్దు చేసింది. గతంలో వీటి వసూలుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఏపీఈఆర్‌సీ వెనక్కి తీసుకుంది. […]

నిర్మాతలు డబుల్ గేమ్ ఆడుతున్నారు: న‌ట్టి కుమార్

ఆ ఆరుగురు నిర్మాతలు డబుల్ గేమ్ ఆడటమే పవన్ కల్యాణ్,  పోసాని మధ్య వివాదానికి కారణమైందన్న అభిప్రాయాన్ని ప్రముఖ నిర్మాత,  దర్శకుడు నట్టికుమార్ వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు […]

మావో ప్రాబల్యం తగ్గింది : సుచరిత

గతంలో రాష్ట్రంలోని 5 జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేదని, ఇప్పుడు కేవలం రెండు జిల్లాలకే పరిమితమైందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. న్యూఢిల్లీలో తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ […]

ఇది అయన క్రియేషన్: అనిల్ కుమార్

పవన్ కళ్యాణ్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తనకోసం తెలుగు సినిమా ఇండస్ట్రీని బలిపెట్టవద్దని పవన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది […]

ఎందుకంత ఆక్రోశం: వెల్లంపల్లి

సిఎం జగన్ పై పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆడియో ఫంక్షన్  వేదికను రాజకీయాలకు వాడుకోవడం  సబబు […]

ఓటు బ్యాంకు రాజకీయాలు: జీవీఎల్

రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలపైనే దృష్టి పెట్టి అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తోందని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు విమర్శించారు. అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం ఓటు బ్యాంకు కోసమే […]

ఏపీ సిఎస్ గా సమీర్ శర్మ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సిఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుత సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. అయన స్థానంలో సమీర్ […]

ప్రజలను రెచ్చగొట్టొద్దు: అవంతి

మతాన్ని అడ్డుపెట్టుకొని బిజెపి రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రతిదాన్నీ రాజకీయం చేసే చంద్రబాబు, లోకేష్ లు ఇప్పుడు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శించారు. […]

‘విద్యా దీవెన’పై అప్పీల్ కు వెళ్తాం: సురేష్

తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన నగదు జమ చేస్తున్న విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. తల్లుల ఖాతాల్లో వేస్తే జవాబుదారీ […]

పండుగపై ఆంక్షలా: చంద్రబాబు

వైఎస్ వర్ధంతికి లేని ఆంక్షలు వినాయకచవితి పండుగకు విధించడం సరికాదని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో అయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com