వినాయక చవితిపై రాజకీయం వద్దు: వెల్లంపల్లి

వినాయక చవితి ఉత్సవాలపై బిజెపి కావాలనే రాజకీయం చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి మతాలను అంటగట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. కోవిడ్ మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో […]

నట్టికుమార్ పిటిషన్ పై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 35పై దర్శక నిర్మాత నట్టికుమార్ వేసిన పిటిషన్ పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు స్పందించింది. ఈ జీవోను కొంత మంది థియేటర్ల యజమానులు అమలు పరచకుండా… […]

చిన్నపరిశ్రమలకు ప్రభుత్వ ఊతం

ఎంఎస్‌ఎంఈలు, టెక్స్ టైల్, స్పిన్నింగ్‌ మిల్లులకు 1,124 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటించింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు, సెప్టెంబర్ ౩న  క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ ఆయా […]

చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి: సిఎం

రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బోర్లకింద, వర్షాధార భూముల్లో చిరుధాన్యాలు సాగుచేసేలా రైతుల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. వరికి బదులు చిరుధాన్యాలు […]

కర్నూల్ లో హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం

కరోనా నేపథ్యంలో మరి కొన్ని రోజులపాటు ఆన్ లైన్ లోనే ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి వెల్లడించారు. బాధితులను స్వయంగా కలుసుకునేందుకు వారానికి […]

‘మూడు’ కు కట్టుబడి ఉన్నాం: మేకపాటి

మూడు రాజధానులకు రాష్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకే మూడురాజధానులు ఏర్పాటు చేశామన్నారు. భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా […]

ఉత్తరాంధ్రపై చర్చకు రండి: అచ్చెన్నాయుడు

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు రావాలని ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ నేతలను సవాల్ చేశారు. ప్రభుత్వం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర […]

లోకాయుక్త కార్యాలయం ప్రారంభం

ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త రాష్ట్ర  కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి  కర్నూల్ లోని ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్-3లో ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  […]

అగ్రి గోల్డ్ కుంభకోణం వారి వల్లే: సిఎం జగన్

అగ్రిగోల్డ్ కుంభకోణం గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిందని రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. అగ్రి గోల్డ్ ఆస్తులు కొట్టేయడానికి […]

ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసిన నకిలీ చలాన్ల కుంభకోణంపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం నేడు సస్పెండ్ చేసింది.  కృష్ణా జిల్లా పటమట సబ్ రిజిస్ట్రార్ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com