Australia: భార‌త విద్యార్ధుల‌పై ఆస్ట్రేలియా ఆంక్షలు

వీసా అవ‌క‌త‌వ‌క‌లు వెలుగుచూడ‌టంతో భార‌త్‌లోని ఐదు రాష్ట్రాల నుంచి విద్యార్ధుల‌ను ఆస్ట్రేలియా యూనివ‌ర్సిటీలు ఇప్ప‌టికే నిషేధించ‌గా తాజాగా మ‌రో రెండు యూనివ‌ర్సిటీలు ఈ జాబితాలో చేరాయి. విక్టోరియాకు చెందిన‌ ఫెడ‌రేష‌న్ యూనివ‌ర్సిటీ, న్యూ సౌత్‌వేల్స్‌లోని […]