Karumuri: అందుకే మీది బూతుల పార్టీ: కారుమూరి

Routine Process: పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చడం అనేది నిరంతర ప్రకియ అని… తన కర్నూల్ టూర్  వల్లే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవుల్లో మార్పులు చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర […]

ప్రజలకు నిజం తెలుసు: విజయసాయి

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను బురిడీకొట్టించాలన్న చంద్రబాబు ప్రయత్నాలు చెల్లబోవని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. “అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు […]

Babu-Language: ప్రజలపై ఎదురుదాడి చేస్తారా?: సజ్జల

Kurnool Comments: ప్రజల మన్ననలు పొందాలంటే వివిధ అంశాలపై తమ వైఖరి ఏమితో స్పష్టంగా చెప్పాలని, కానీ చంద్రబాబు మాత్రం బూతులతో ప్రజలపై దాడి చేయడం దారుణమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి […]

Kurnool tour: ఒక్క కనుసైగతో…..: బాబు వార్నింగ్

Capital Fight: ‘నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను… వైసీపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోండి బట్టలిప్పించి కొట్టిస్తా’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాను ఒక కనుసైగతో వైసీపీ వాళ్ళ […]

బాబుది వీధి రౌడీల భాష: బుగ్గన ఆగ్రహం

నన్ను గెలిపిస్తేనే నేను రాజకీయాల్లో ఉంటానని చంద్రబాబు చెబితే అది ఎవరికి నష్టమని…. ‘మీరు తులసి తీర్థం పోస్తే నేను బతుకుతా’ అన్నట్లు ఆయన వ్యవహారం ఉందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన […]

బాబుకు మరో ఛాన్స్ లేదు: సజ్జల

చంద్రబాబుకు ప్రజలు 2014లోనే లాస్ట్ ఛాన్స్ ఇచ్చారని, మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వబోరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో  ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ […]

బాబువి సానుభూతి డ్రామాలు: అప్పలరాజు

రాబోయే ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని… ఈ విషయాన్ని తాము కూడా ఎప్పటినుంచో చెబుతున్నామని, నిన్న కర్నూలులో బాబు కూడా స్వయంగా ఒప్పుకున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి మంత్రి డా. సీదిరి […]

రాయలసీమ ద్రోహి చంద్రబాబు :హఫీజ్ ఖాన్

సీమ ప్రాంతానికి అన్యాయం చేసిన చంద్రబాబు కర్నూలు జిల్లాకు వచ్చే హక్కు లేదని, ఇక్కడ హైకోర్టు వస్తుంటే దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విమర్శించారు. ఇక్కడి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు […]

అప్పులు, ఆత్మహత్యల్లో రాష్ట్ర రైతాంగం: బాబు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు తాము ప్రాధాన్యం ఇచ్చామని, ఈ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేకపోతోందని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. హంద్రీనీవా ద్వారా పత్తికొండ, అలూరు ప్రాంతాలకు నీరు […]

ప్రజల కోసమే మా పోరాటం: బాబు

We will fight: తెలుగుజాతి ఉన్నంతవరకూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని, ప్రజలకోసం పోరాటం చేస్తుందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com