అలిగిన గోరంట్ల, బుజ్జగించిన బాబు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుజ్జగించారు. సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com