BCCI: అండర్ 19 విజేతలకు సత్కారం

గతవారం జరిగిన ఐసిసి అండర్ 19 మహిళల టి 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన యువ జట్టును బిసిసిఐ ఘనంగా సన్మానించింది.  అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య […]

BCCI-WPL: ఐదు జట్లు- భారీ ఆదాయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సూపర్ సక్సెస్ అయినట్లే మహిళా క్రికెట్ కోసం బిసిసిఐ నిర్వహించ తలపెట్టిన విమెన్ ప్రీమియర్ లీగ్ కూడా అనూహ్య స్పందన లభించింది. మొత్తం ఐదు ఫ్రాంచైజీలకూ కలిపి వివిధ […]

ఆ ఆలోచన లేదు: రోహిత్ శర్మ

పొట్టి ఫార్మాట్ నుంచి విరమించుకొనే ఆలోచన ప్రస్తుతానికి లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. వరుస క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు మధ్యలో కాస్త విరామం తీసుకోవడం అనివార్యమని, అంతమాత్రాన ఆ […]

Jasprit: లంకతో వన్డే సిరీస్ కు బుమ్రా దూరం

నాలుగు నెలల తర్వాత క్రికెట్ జాతీయ జట్టులో చేసిన పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ ఆడడం లేదు. ఈ విషయాన్ని బిసిసిఐ వర్గాలు  వెల్లడించాయి. నాలుగు నెలల […]

Jasprit Bumrah: బుమ్రా ఈజ్ బ్యాక్

టీమిండియా పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ కోసం బుమ్రా జట్టుతో చేరనున్నాడు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. వెన్ను నొప్పి కారణంగా […]

BCCI Selection: పాండ్యాకు పగ్గాలు, ధావన్ పై వేటు

టీమిండియా వన్డే  జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ కు నిరాశ మిగిలింది. శ్రీలంకతో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ కు ధావన్ ను సెలక్టర్లు పక్కనపెట్టారు.  ఇటీవలి బంగ్లాదేశ్ టూర్ లో  ధావన్ విఫలమయ్యాడు. […]

మూడో వన్డేకు కు కుల్దీప్ యాదవ్

స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను బంగ్లాదేశ్ తో జరగనున్న మూడో వన్డేకు ఎంపిక చేస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) నిర్ణయం తీసుకుంది. చేతి వేలి గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ […]

మహిళా క్రికెటర్ల పారితోషికం పెంపు

Equality: “అప్పువడ్డది సుమీ భారతావని వీని సేవకున్” కులవ్యవస్థలో అంటరానివారుగా ముద్ర పడి, అణచివేతకు గురైనవారి గురించి “గబ్బిలం” ఖండ కావ్యంలో జాషువా అన్న మాట ఇది. భారతీయ సమాజంలో మహిళల పరిస్థితికి కూడా […]

No Discrimination: పురుషులతో సమానంగా మహిళలకూ మ్యాచ్ ఫీజ్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నేడు కీలక నిర్ణయం తీసుకుంది. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా మ్యాచ్ ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. విచక్షణకు తావు లేకుండా ఇద్దరికీ సమానంగా చెల్లింపులు […]

బిసిసిఐ చీఫ్ గా బిన్నీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నూతన అధ్యక్షుడిగా క్రికెట్ మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో  అయన ఎన్నికను ముంబైలో జరిగిన […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com