యూపీలో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ హైదరాబాద్‌ లో తెలిపారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందన్నారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com