Vijay Antony: ఇక ‘బిచ్చగాడు 3’ కోసం రంగంలోకి దిగుతాడట!

కొంతమందికి కొన్ని సీక్వెల్స్ కలిసి వస్తాయంతే. అందువల్లనే తమకి వరుస ఫ్లాపులు ఎదురవు తున్నప్పుడు వాళ్లు మళ్లీ ఆ సిరీస్ లో మరో సినిమాను చేయడానికి రంగంలోకి దిగుతుంటారు .. తాము ఆశించిన విజయాన్ని […]