దేశంలోనే తొలిసారి.. త‌డి చెత్త‌తో సేంద్రీయ ఎరువు

సిద్దిపేట మ‌రో చ‌రిత్ర సృష్టించ‌నుంది. ఇప్ప‌టికే స్వ‌చ్ఛ‌త‌లో అగ్ర‌స్థానంలో నిలిచిన సిద్దిపేట ప‌ట్ట‌ణం.. త‌డి చెత్త‌తో సేంద్రీయ ఎరువును త‌యారు చేసింది.…