ఎన్నికల ముందే పొత్తులపై నిర్ణయం :సత్య

పొత్తుల అంశాన్నితేల్చాల్సింది  బిజెపి కేంద్ర నాయకత్వమేనని, ఎన్నికల ముందు పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటుందని బిజెపి జాతీయ  కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. విశాఖలో […]

Electrical artisans: విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెకు బీజేపీ మద్దతు

న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు (ఈనెల 25) నుండి సమ్మెలోకి వెళుతున్న విద్యుత్ ఆర్టిజన్లకు బీజేపీ రాష్ట్ర శాఖ మద్దతు ప్రకటించింది. ఆర్టిజన్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ ఇచ్చిన […]

Gutha fire: బిజెపి హయంలో ప్రజాస్వామ్యం ఖూనీ – గుత్తా

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం: మండలి చైర్మన్‌ గుత్తా నల్లగొండ: దేశంలో నియంత పాలన కొసాగుతున్నదని, ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతున్నదని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. రాహుల్ […]

Rahul Gandhi Disqualification: ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు – కెసిఆర్

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం పై బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి […]

Nirudyoga March: మిలియన్ మార్చ్ తరహాలో నిరుద్యోగ మార్చ్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దోషుల అంతు చూసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అందులో భాగంగా మిలియన్ మార్చ్ […]

బిజెపిలో చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డి!

మాజీ ముఖ్యమంతి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు.  ఇప్పటికే పలు దఫాలుగా బిజెపి కేంద్ర నాయకత్వంతో చర్చలు జరిపిన ఆయన  చేరిక ఇక లాంఛనమే  అని తెలుస్తోంది. హైదరాబాద్ […]

నాగాలాండ్‌ సిఎంగా నిఫియు రియో ప్రమాణస్వీకారం

నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా నిఫియు రియో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ పగు చౌహాన్ రియో తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజధాని కొహిమలోని రాజ్ భవన్ లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర […]

ప్రీతిది ముమ్మాటికీ హత్యే…బండి సంజయ్

‘‘కేసీఆర్… మీరు తప్పు చేయకపోతే మెడికో విద్యార్ధి ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారు? ఈ విషయంలో మీకున్న అభ్యంతరమేంది? తప్పు చేసిన వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారు? ప్రీతి తరపున […]

బిజెపి బెదిరింపులకు భయపడేది లేదు – మంత్రి వేముల

దేశంలో మోడీ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తున్నారని బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని నిలువునా దోచుకు తింటున్న పార్టీ […]

బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ -బండి సంజయ్

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమ్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందులో […]