అన్నం పరబ్రహ్మ స్వరూపం

“మరలనిదేల రామాయణంబన్నచో నీప్రపంచక మెల్లనెల్ల వేళ దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు తనరుచి బ్రతుకులు తనవిగాన…” అని రామాయణ కల్పవృక్షం ముందుమాటలో విశ్వనాథ సత్యనారాయణ గొప్పగా సూత్రీకరించారు. రోజూ అదే అన్నమే తింటున్నా…విసుగు పుట్టదు. […]