అమెరికాలో మైనస్‌ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు

అమెరికాలో ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని హిమపాతం ప్రజలను కలవరపెడుతోంది. బాంబ్‌ సైక్లోన్‌ వణికిస్తున్నది. మంచుతుఫాన్‌ కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్‌ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కనీసం బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొన్నది. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com