బ‌ల‌మైన వ్య‌వ‌స్థ‌తోనే అవినీతి అంతం – రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రారంభించారు. కేంద్ర బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం చేశారు. పీఎం గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న్ […]