ఉచిత బియ్యం పంపిణీ ఆగష్టు 1 నుంచి: బొత్స

Garib Yojana: ఆగస్టు 1నుంచి ఉచిత బియ్యం పంపిణీని కొనసాగిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.  పాత జిల్లాల ప్రకారం రాష్ట్రంలోని ఏడు  వెనుకబడిన జిల్లాల్లోని అందరికీ, మిగిలిన జిల్లాల్లోని […]

ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు:సిఎం

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో  ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రతదృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.  సీసీ కెమెరాలు ఏర్పాటుపై ఆలోచన చేయాలని సూచించారు. రెండోదశ […]

మళ్ళీ కలుద్దాం అంటే ఒప్పుకుంటారా? బొత్స

Polavaram:  ఒరిజినల్ డిజైన్ ప్రకారమే పోలవరం కడుతున్నామని, ఇప్పుడు కొత్తగా ఎత్తు పెంచలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారం, సిడబ్ల్యూసీ సూచనల […]

స్కూళ్ళ మూసివేత కాదు, విలీనం మాత్రమే: బొత్స

రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం లేదని, కొన్ని చోట్ల విలీనం మాత్రమే చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడైనా మూసివేస్తున్నట్లు ఎవరైనా నిరూపిస్తే […]

విద్యారంగంలో ఒక యజ్ఞం చేస్తున్నాం: బొత్స

Education reforms:  జాతీయ విద్యా విద్యానానికి అనుగుణంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలకు సిఎం జగన్ శ్రీకారం చుట్టారని,  రాష్ట్రంలో  నిరుపేదలకు ఉన్నత విద్య అందించేందుకు జగన్ ఒక యజ్ఞం చేస్తున్నారని  రాష్ట్ర విద్యా శాఖా […]

ఇంగ్లీష్ మీడియంపై వెనక్కు వెళ్లం: బొత్స

No Back-step: ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలనేది ప్రభుత్వ విధానమని ఈ విషయంలో వెనక్కు వెళ్ళేది లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స […]

కార్యకర్తలు గర్వపడేలా ప్లీనరీ: నేతల సూచన

YSRCP Plenary:  ఈనెల 8,9 తేదీలలో గుంటూరులో నిర్వహించనున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసేందుకు నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని పార్టీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి […]

ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి

Girls on Top: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. కృష్ణా జిల్లా 72 శాతంతో ప్రథమ స్థానంలో, 50 శాతంతో కడప జిల్లా చివరి […]

సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధం: బొత్స

Botsa Fire: చంద్రబాబుకు వయసు పెరిగితే సరిపోదని, బుద్ధి కూడా పెరగాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా  వ్యాఖ్యానించారు.  చంద్రబాబుకు వీలైతే నాలుగు మంచి సలహాలు, ఆలోచనలు ఇవ్వాలని అంతేగానీ […]

విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు: బొత్స

SSC Results: రాష్ట్రంలో జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణతా శాతం నమోదైంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. జూలై […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com