BRS Bhavan: ఢిల్లీలో బీఆర్ఎస్ భ‌వ‌న్‌ ప్రారంభం

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో నూత‌నంగా నిర్మించిన బీఆర్ఎస్ భ‌వ‌న్‌ను ఆ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభించారు. భ‌వ‌నం ప్రారంభోత్సవానికి ముందు అక్క‌డ నిర్వ‌హించిన సుద‌ర్శ‌న పూజ‌, హోమం, […]