బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకి ఇంచార్జ్ ల నియామకం

భారత రాష్ట్ర సమితి విస్తృతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు తెలిపారు. పార్టీ శ్రేణులు అందర్నీ ఏకం […]