BRS : మహారాష్ట్ర ప్రతి గ్రామంలో గులాబీ కమిటీలు

జలదృశ్యం నుంచి జనప్రభంజనం దాకా ఇది గులాబీ జైత్రయాత్ర. 14 ఏండ్లు పోరాడి స్వరాష్ట్రం సాధించిన పార్టీ.. కేసీఆర్‌ నాయకత్వ అసమాన వ్యూహచతురత, పార్టీ సైద్ధాంతిక భావజాల పునాది బీఆర్‌ఎస్‌ను అజేయశక్తిగా నిలిపింది. తెలంగాణ […]