Maharastra: విదర్భలో పుంజుకుంటున్న బిఆర్ ఎస్

మహారాష్ట్ర నుండి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీలోకి బుధవారం కూడా చేరికలు కొనసాగాయి. బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నేతలు, పలు రంగాలకు […]