Women’s Reservation:మహిళా బిల్లుపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం ఉధృతం చేసింది. ఈ బిల్లుపై చర్చను కోరుతూ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చించాలని ఎంపీలు […]