గుండెపోట్లు అన్నిటికీ వ్యాక్సిన్ కారణమా?

Facts- Rumors: 2006 సమయంలో మేము క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ డాక్టర్లుగా పనిచేస్తున్న కాలంలో ఒక నైట్ డ్యూటీలో కనీసం ఒకటి రెండు Brought dead కేసులు చూసేవాళ్ళం. అంటే వాళ్ళు అందరూ సడన్ గా […]