మరోసారి పెరిగిన కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం 19,15,501 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,792 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితంరోజు కంటే 23 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం […]

దిగొచ్చిన కేసులు – పెరిగిన మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు తగ్గినప్పటికీ మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. నిన్న 17,40,325 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 31,443 మందికి పాజిటివ్‌గా తేలింది. 118 రోజుల […]

మూడో ముప్పు ఎదుర్కోవడానికి భారత్‌ సిద్ధమే

కరోనా వైరస్‌ మూడో ముప్పు వస్తే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ స్పష్టం చేశారు. ఇదివరకు వచ్చిన రెండు వేవ్‌ల నుంచి రాష్ట్రాలు సరైన పాఠాలు నేర్చుకున్నాయని […]

చార్ ధాం యాత్ర పై  కరోన ప్రభావం

కరోనా నేపథ్యంలో చార్ ధాం యాత్ర పై  రాష్ట్ర హైకోర్టు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నెల 28 వ తేది వరకు భక్తుల సందర్శనకు అనుమతించరాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్ట్ […]

తూర్పు మధ్యధార దేశాల్లో కరోన తీవ్రత

మధ్యధార తూర్పు దేశాల్లో కరోన కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) ఆందోళన వ్యక్తం చేసింది. నెల రోజుల నుంచి 22 దేశాల్లో కోవిడ్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. […]

వణికిస్తున్న డెల్టా వేరియంట్

ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు వేగంగా కాకపోయినా నెమ్మదిగా పెరుగుతున్నాయి. గడచిన ఆరు నెలల గణాంకాల ప్రకారం చూస్తే దక్షిణ కొరియాలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడి కరోనా కేసుల్లో […]

కొత్తగా 3 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు

కరోనాతో ఉన్న ఉద్యోగాలు పోయి దేశం అల్లాడుతున్న వేళ- ఒక ఆశ చిగురించినట్లు చల్లటి వార్త. రెండో దశ లాక్ డౌన్లు నెమ్మదిగా ఎత్తేస్తుండడంతో కొత్తగా వైట్ కాలర్ ఉద్యోగాలు దాదాపు 3 లక్షల […]

భారతీయ విద్యార్థులకు మరిన్ని వీసాలు

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెల్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త. భారతీయ విద్యార్థులకు వీసా అపాయింట్మెంట్ స్లాట్స్ మరిన్ని పెంచుతామని ఢిల్లీ లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న స్లాట్స్ పెంచుతామని ట్విట్టర్ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com