Guyana: గయానాలో అగ్ని ప్రమాదం… 20 మంది మృతి

దక్షిణ అమెరికాలోని గయానా దేశంలో విషాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల వసతి గృహంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా […]