హోంగార్డుకు హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ అభినందన

హైద‌రాబాద్ లో త‌న విధుల‌ను చిత్త‌శుద్ధితో నిర్వ‌ర్తిస్తున్న ఓ ట్రాఫిక్ హోంగార్డ్‌కు ఊహించ‌ని స‌త్కారం ల‌భించింది. సాక్షాత్తూ తెలంగాణ‌ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ త‌న వాహ‌నాన్ని ఆపి.. ఆ హోంగార్డుకు పుష్ప‌గుచ్ఛం ఇచ్చి స‌త్క‌రించారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com