BRS: ముంబైకి విస్తరిస్తున్న బీఆర్ఎస్

మహారాష్ట్ర నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లోకి చేరికలు కొనసాగుతున్నాయి.ముంబయి కుర్లా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్సీపీ పార్టీ నుంచి పోటీచేసి ప్రజల్లో రాజకీయ పట్టు వున్న అప్పాసాహెబ్ ఆనందరావు అవ్చారే’ చేరిక […]

Decade celebrations: దశాబ్ది ఉత్సవాలపై సిఎం దిశానిర్దేశం

తెలంగాణ స్వరాష్ట్రంలో.. అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని…అమరు ల త్యాగాలు గుర్తు చేసుకుంటూ,ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, […]

Gruha lakshmi: జూన్ 24 పోడు భూముల పట్టాల పంపిణీ

గిరిజన సోదరులకు జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని […]

KCR: అభినవ అంబేడ్కర్ సీఎం కెసిఅర్ – మంత్రి వేముల

భారత దేశ అభినవ అంబేడ్కర్ సీఎం కెసిఅర్ అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ మాదిరి దూర దృష్టితో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 16 […]

Hare Krishna Tower: హరే కృష్ణ హెరిటేజ్ టవర్ భూమిపూజ

హైదరాబాద్ కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీ కృష్ణ గో సేవామండలి విరాళంతో హేరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణంకు చర్యలు చేపట్టారు. ఈ నిర్మాణ పనులకు సోమవారం సీఎం […]

Rabi Review: రైతాంగానికి సిఎం కెసిఆర్ భరోసా

అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్నికూడా సేకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ రైతు కుటుంబాలకు భరోసానిచ్చారు. మామూలు వరిధాన్యానికి చెల్లించిన ధరనే […]

May Day: శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లు – సిఎం కేసీఆర్

కార్మికుల దినోత్సవం.. మే’ డే సందర్భంగా కార్మిక, కర్షక, కూలీలు, వృత్తి పనిచేసేవారు, మొత్తంగా తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ, పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములౌతున్న ప్రతి వొక కష్టజీవికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ […]

Dalita Bandhu: దళిత ద్రోహి కెసిఆర్ – జీవన్ రెడ్డి విమర్శ

అధారాలున్నా దళిత బంధు అవినీతిపరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అధారాలున్నా ఉపేక్షిస్తే సీఎం కెసిఆరే ప్రోత్సహించిన వారవుతారని, సిఎం కెసిఆర్ దళిత ద్రోహి అని ఆరోపించారు. జగిత్యాల జిల్లా […]

BRS: బిఆర్ఎస్ ప్లీనరీ ప్రతినిథుల సభలో హైలైట్స్

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్లీనరీ సాయంత్రం 6.30 కు ముగిసింది. దాదాపు 7గంటలకు పైగా సాగిన సమావేశం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి […]