కాంగ్రెస్ కు మరో షాక్… దాసోజు శ్రవణ్ రాజీనామా

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆ పార్టీ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ కొద్దిసేపటి క్రితం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌ది […]

బండి సంజయ్ ను ఎప్పుడు కలవలేదు – కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై ఆయన సోదరుడు ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించిన తర్వాత ఉపఎన్నికలు, ఫలితాలు […]

సిఎం హామీలు నీటి మూటలు – పొన్నం విమర్శ

కొన్నిరోజులుగా రాష్ట్రంలో వీ అర్ ఏ లు వారి డిమాండ్ లకోసం వర్షం లో సైతం జిల్లా కలెక్టరెట్ ల ముందు తమ నిరసన వ్యక్తం చేస్తుంటే కనీసం వారిని ప్రభుత్వం పట్టించుకున్న పాపాన […]

రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతాం – టిపిసిసి

రాజ్ గోపాల్ రెడ్డి పార్టీలో కొనసాగేలా ప్రయత్నం చేస్తున్నామని, ఇదే అంశంపై పార్టీ అధిష్టానంతో చర్చించామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ దిశగా రాజగోపాల్ రెడ్డితో చర్చిస్తామన్నారు. ఏఐసిసి సీనియర్ నేత […]

బిజెపి కక్షసాధింపు రాజకీయాలు – భట్టి విమర్శ

దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అనుకుంటున్న బీజేపీ గురించి దేశప్రజలు ఆలోచించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ప్రజలు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారన్నారు. ఈడి విచారణ పేరుతో సోనియా గాంధిపై రాజకీయ […]

పెద్దవారి పిల్లలు

Dynasty Failures: మహారాష్ట్రలో శివసేన చీలిపోయిన తరువాత దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులు, ఉత్థాన పతనాలు, వ్యక్తి పూజలు, వారసుల వైఫల్యాల మీద చాలా చర్చ జరుగుతోంది. జరగాలి కూడా. అఖిల […]

కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు

నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలకు పార్టీ చ్రేనులు సిద్దం అయ్యాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు సత్యాగ్రహ దీక్షలు చేయనున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. కేంద్ర ప్రభుత్వం […]

త్వరలోనే 57 ఏళ్ల వారికి పెన్షన్లు – మంత్రి ఎర్రబెల్లి

కాంగ్రెస్ బీజేపీ లు చెత్త పార్టీలని, వాళ్ళ వల్లే పెట్రో డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. వాళ్ళ వళ్ళ ప్రజలకు ఏనాడూ మేలు జరగలేదని వాళ్ళే లాభ […]

తల తెగి పడ్డా వెనుకడుగు వేయను – రేవంత్ రెడ్డి

Revanth Reddy : తల తెగి పడ్డా వెనకడుగు వెయ్యనని, కాంగ్రెస్ తో కపిసి రండి.. అవినీతి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేద్దామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కు విముక్తి […]

తెరాసతో పొత్తు ఉండదు – రాహుల్ గాంధి

Warangal Rythu Declaration : ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాస్వామికంగా వ్యవహరించటం లేదని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఓ రాజ్యానికి రాజు మాదిరిగా తనక నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్రజాస్వామ్య సూత్రాలు పాటించటం […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com