ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మెరుపుదాడి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా దబ్బమర్క పోలీస్‌ క్యాంప్‌ నుంచి కోబ్రా 208 బెటాలియన్‌, ఎస్‌టీఎఫ్‌ జవాన్లు […]