Covid: చైనాలో ఎక్స్‌బీబీ వేరియెంట్‌ వేగంగా వ్యాప్తి

కరోనా పోయింది.. ఇప్పుడు అంతా మామూలే.. అని ప్రపంచం ఊపిరిపీల్చుకుంటున్నవేళ చైనాలో కొవిడ్‌-19 మళ్లీ విజృంభిస్తున్నది. చైనాలో కొవిడ్‌ కొత్త వేవ్‌ మొదలైందని బయోటెక్‌ సదస్సులో పాల్గొన్న శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు జోంగ్‌ నాన్షాన్‌ […]