ప్రభాస్ 150 కోట్ల డీల్ కి నో చెప్పారా..?

‘బాహుబలి’తో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. దేశవిదేశాల్లో క్రేజ్ సంపాదించుకున్నారు, దీనితో బాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లు, నిర్మాతలు ప్రభాస్ తో సినిమా కోసం క్యూ కడుతున్నారు. ప్రభాస్ కూడా వరుసగా పాన్ ఇండియా […]