ప్రేక్షకుల మధ్య ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్

ఆగష్టు 4 నుంచి ప్రారంభం కానున్న ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ క్రికెట్ అభిమానుల సమక్షంలోనే జరగనుంది. స్టేడియం సీటింగ్ కెపాసిటీకి సరిపడా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తారు. కోవిడ్-19 నిబంధనలను మరింత సరళతరం […]