Cyclone: మోచ బీభత్సం…మయన్మార్ లో 81 మంది మృతి

మోచ తుపాన్‌ ధాటికి మయన్మార్‌లోని అనేక గ్రామాలు కకావికలమవుతున్నాయి. తుఫాన్‌ మృతుల సంఖ్య మంగళవారం నాటికి 81కి చేరుకున్నది. ఒక్క రాఖినీ రాష్ట్రంలోనే 41 మంది చనిపోయారు. తీరప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకొని సురక్షిత […]