Cyclone Freddy : తూర్పు ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం

తూర్పు ఆఫ్రికా దేశమైన మలావిలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల ఉధృతికి ఎక్కడికక్కడ భవనాలు కూలిపోతున్నాయి. జనాలు కొట్టుకుపోతున్నారు. ఈ తుపాను ధాటికి 100కి పైగా […]