కోవిడ్ రోగులకు ఇబ్బంది రాకూడదు : సిఎం జగన్

తుపాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వారిని తరలించాల్సి ఉంటే వెంటనే ఆ పని చేయాలన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిలో ఎలాంటి […]