‘డ్యాడీస్‌ హోమ్’ లో దేవి శ్రీ ప్రసాద్‌ బ‌ర్త్ డే

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న పుట్టిన‌రోజు (ఆగ‌స్ట్‌2)ను గన్నవరంలోని డ్యాడీస్‌ హోమ్ అనాథాశ్ర‌మంలో జ‌రుపుకున్నారు. రెండు ద‌శాబ్దాలుగా ద‌క్షిణాది, బాలీవుడ్ చిత్రాల‌కు సంగీతాన్ని అందిస్తూ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న మ‌న రాక్‌స్టార్ […]