‘దక్ష’ టైటిల్ లోగో ఆవిష్కరించిన తనికెళ్ళ భరణి, శరత్ బాబు

Daksha: శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా, వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం  దక్ష. ఈ సినిమా ద్వారా సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు […]