వాసాలమర్రిలో దళితబందు ప్రారంభం

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే దళితబందు పధకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రి గా అధికారం చేపట్టిన రోజునే దళిత తెలంగాణ,హరిత తెలంగాణ,కోటి ఎకరాల మగణాన్ని సస్యశ్యామలం […]