ద‌ళిత‌బంధు ప‌క్క‌దారి ప‌ట్టిస్తే చ‌ర్య‌లు : మంత్రి గంగుల

భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ క‌న్న క‌ల‌లు తెలంగాణ రాష్ట్రంలో నెర‌వేరుతున్నాయ‌ని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్ప‌ష్టం చేశారు. ద‌ళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎద‌గ‌డ‌మే ల‌క్ష్యంగా సీఎం […]