New York: న్యూయార్క్ నగరానికి ముప్పు

అమెరికా ముఖ్య నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌ సిటీ మెల్ల మెల్లగా భూమిలోకి కుంగిపోతున్నదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. నగరంలో ఆకాశాన్ని తాకేట్టు కట్టిన భవన నిర్మాణాలు, పెద్ద ఎత్తున భూగర్భజలాల వాడకం ఇందుకు […]