‘చిన్నారి’ ఘటనపై చిరంజీవి ఆవేదన

ఇటీవల హైదరాబాద్ లోని డిఏవి స్కూల్ లో చోటు చేసుకున్న ఘటనపై మెగా స్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్ లో అయన స్పందించారు. అన్ని విద్యా సంస్థల్లో సిసిటివిల ఏర్పాటుకు […]