రైతు సంక్షేమంతో..లాభాల బాటలో డీసీసీబీలు : మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. […]