సహకార వ్యవస్థ బలోపేతం: మంత్రి

డిసిఎంఎస్, డిసిసిబిల బలోపేతానికి ప్రభుత్వం పారదర్శక విధానాలను అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పలు జిల్లాల డిసిసిబిల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. సిఎం […]