తగ్గనున్న రెండు డోసుల వ్యవధి..

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్‌ (Covishield) డోసుల మధ్య కనీస వ్యవధిని తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు డోసుల మధ్య గడువు 84రోజులుగా ఉంది. దీన్ని మరింత తగ్గించనున్నారు. కొవిషీల్డ్‌ […]