ఇథియోపియాలో 338కి చేరిన మృతులు

Ethiopia : ఇథియోపియాలో జాతుల మధ్య తలెత్తిన ఘర్షణలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఇటీవల జరిగిన ఘర్షణలో మృతి చెందినవారి సంఖ్య 338 కి చేరుకుందని ప్రధానమంత్రి అబ్హియ్ అహ్మద్ ప్రతినిధి బిల్లెనే సోయెం […]