ధరల పెరుగుదలపై విపక్షాల ఆగ్రహం

ధరల పెరుగుదలపై లోకసభలో వాడివేడిగా చర్చ జరిగింది. చర్చ సందర్భంగా విపక్షాలు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటుగా విమర్శలు చేశాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఆల్ ఈజ్ వెల్ అనే […]