ఈ నెలాఖరు వరకు రుణమాఫీ ప్రక్రియ

ప్రకృతిని కాపాడుకుందాం, అది మనను కాపాడుతుందని, మానవాళి ఆలోచనా తీరు మారాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రకృతిని, ప్రకృతిలోని జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందన్నారు. […]