‘GTA’ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసిన ఆకాశ్ పూరి  

చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా అశ్వద్ధామ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డాక్టర్ సుశీల నిర్మిస్తున్న సినిమా GTA (గన్స్ ట్రాన్స్ యాక్షన్). విభిన్నమైన కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు దీపక్ […]