అరెస్టులు చేస్తే.. చలో జైల్ భరో

దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత దీపేంద్ర హుడా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థికాభివృద్ధి కంటే.. కరోనా వృద్ధి చెందుతొందన్నారు. ప్రధానమంత్రి ప్రకటించే […]